Bandi Sanjay On Secunderabad Incident: తప్పుడు ప్రచారాలు నమ్మొద్దంటూ బండి సంజయ్ విజ్ఞప్తి| ABP Desam

2022-06-18 3

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన అల్లర్లు ముమ్మాటికీ సీఎంవో చేసిన కుట్రే అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా శక్తి కేంద్ర ఇన్ ఛార్జిల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్..... తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఆర్మీ అభ్యర్థులను కోరారు.

Videos similaires